పంజాబ్‌ సరిహద్దులకు అదనపు పారామిలటరీ బలగాలు

పాకిస్థాన్ సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతోంది. పంజాబ్‌లోని అమృత్‌సర్, బఠిండా, జలంధర్‌ తదితర ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణుల ప్రయోగాలు జరిపింది. అయితే భారత సైన్యం వీటిని సమర్థంగా తిప్పికొట్టింది. స్థానిక పౌరులను ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరించింది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పంజాబ్ సరిహద్దుల్లో అదనపు పారామిలటరీ బలగాలను మోహరించింది.

సంబంధిత పోస్ట్