ఆదిలాబాద్ : కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి

ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చిత్రూను AITUC సివిల్ సప్లై కార్మికుల సంఘం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హమాలీ కార్మికులకు 2 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్