నూతన సంవత్సర వేడుకల్లో 175 మందిపై కేసుల నమోదు

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పట్టణంలో 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, మద్యం తాగి వాహనాలు నడిపిన 175 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం జిల్లాలో ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్