ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా, పట్టణంలోని హమాలివాడలో మున్సిపల్ చైర్ పర్సన్ అనూషతో కలిసి ఓటర్ల నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించిన ఆయన, బీఎల్‌ఓలు నమోదు చేసిన సమాచారం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉందో లేదో ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను కూడా ఆయన పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్