రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం: ఎస్పీ

స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆదిలాబాద్ జిల్లా పోలీసు అధికారులతో శుక్రవారం నిర్వహించిన నెలవారి సమీక్ష సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎలాంటి లక్కీ డ్రా లు, పేకాటలు, ఆసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్