కొలిక్కి వచ్చిన డంపింగ్ యార్డ్ స్థల సమస్య

బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డ్ సమస్య కొలిక్కి వచ్చింది. పట్టణంలోని 65 డిప్ ఏరియాలోని ఉమేష్ చంద్ర రోడ్డులో డంపు యార్డ్ కొరకు స్థల సేకరణకు మున్సిపల్ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు పొందారు. గత కొంతకాలంగా డంపింగ్ యార్డ్ స్థల సేకరణ సమస్యగా ఉండేది. స్థలం మంజూరుతో చెత్త డంపింగ్ సమస్యకు పరిష్కారం లభించనుంది.

సంబంధిత పోస్ట్