గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుతం 358. 70 మీటర్ల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 200 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్