కరీంనగర్ కోర్టులో లేడీ అఘోరీ (వీడియో)

లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌ను పోలీసులు గురువారం కరీంనగర్ కోర్టుకు తరలించారు. తనను మోసం చేశాడని రాధిక అనే మహిళ ఫిర్యాదు చేయడంతో కొత్తపల్లి పీఎస్‌లో మే 5న అఘోరీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో కూడా అఘోరీ బెయిల్‌ కోసం ప్రయత్నిస్తోంది. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు అఘోరీని కోర్టుకు తరలించారు. కాగా, అఘోరీపై ఇప్పటివరకు మొత్తం రెండు కేసులు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్