167 ఏళ్ల నాటి గణిత రహస్యాన్ని ఛేదించిన ఏఐ!

165 ఏళ్లుగా మిస్టరీగా ఉన్న రీమన్ సిద్ధాంతాన్ని పరిష్కరించినట్లు గణిత శాస్త్రవేత్త లీవెంట్ ఆల్పేజ్ ప్రకటించారు. ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ సాయంతో తాను ఈ విజయం సాధించానని, అది అద్భుతంగా పనిచేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన సంఖ్యల గురించి 1859లో జర్మనీకి చెందిన బెర్న్‌హార్డ్ రీమన్ ప్రతిపాదించిన ఈ క్లిష్టమైన సిద్ధాంతాన్ని, ఇప్పటివరకు ఎవరూ నిరూపించలేకపోయారు. అయితే, ఆల్పేజ్ సాధించిన ఈ ఫలితాన్ని ప్రపంచ గణిత శాస్త్రవేత్తల బృందం ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕