విమాన ప్రయాణికులకు శుభవార్త: సీటు ఎంపికకు ఇక ఛార్జీలు లేవు

ఏప్రిల్ 20 నుంచి విమాన ప్రయాణికులకు శుభవార్త. సీటు ఎంపిక కోసం ఇక అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కనీసం 60% సీట్లను ఉచితంగా కేటాయించాలని DGCA, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేశాయి. ఒకే టికెట్‌పై ప్రయాణించే కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా 12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీట్లు కేటాయించాలని స్పష్టం చేశాయి. విమానయాన సంస్థలు వెబ్‌సైట్లలో ఉచిత, ఛార్జీల సీట్ల వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్