పెన్షన్‌ తీసుకునేవారికి అలర్ట్.. ఈ పనులు చేయకపోతే డబ్బులు కట్

దేశవ్యాప్తంగా నవంబర్ 30 లోపు పెన్షనర్లు వార్షిక జీవిత ధృవీకరణ పత్రం (డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్) సమర్పించకపోతే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. పెన్షనర్లు ఆధార్ బేస్డ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ధృవీకరణ పూర్తి చేయాలని, సమర్పించిన తర్వాత దాని ఆమోద స్థితిని కూడా తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. పెన్షన్ పొందేవారు ప్రతీ ఏడాది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్(DLC) ఆన్‌లైన్‌లో సమర్పించడం అనేది తప్పనిసరి.

సంబంధిత పోస్ట్