ఆధార్ ఉన్న వారికి అలర్ట్

ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే అవకాశం రేపటితో ముగియనుంది. ఎల్లుండి నుంచి ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే UIDAI పలుమార్లు గడువు పొడిగించగా, మరోసారి పెంచుతూందా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మై ఆధార్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, అప్డేట్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్