ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. మహిళల బాక్సింగ్ 65 కిలోల విభాగంలో పర్వీన్ హుడా స్వర్ణ పతకం సాధించింది. చైనీస్ తైపీకి చెందిన చెన్ నీన్-చిన్ను ఆమె ఓడించి ఈ ఘనత సాధించింది. ఈ విజయంతో భారత్ పతకాల సంఖ్య మరింత పెరిగింది.