కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి 23వ ఎడిషన్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించేందుకు ఆహ్వానం అందింది. హైదరాబాద్, తెలంగాణపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని పెంచడంలో కేటీఆర్ కృషికి గానూ ఈ ఆహ్వానం లభించింది. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో 'ది ఇండియా వి ఇమాజిన్' థీమ్‌తో జరిగే ఈ సదస్సుకు విద్యార్థులు, ప్రొఫెసర్లు, వ్యాపారవేత్తలు, పాలసీ మేకర్స్, సాంస్కృతిక నిపుణులు హాజరవుతారు.

సంబంధిత పోస్ట్