22ఏ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

TG: 22ఏ జాబితాలో ఉన్న భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలా చట్టం అనుమతి లేకుండానే నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేసింది. అర్హత ఉన్న భూములకు నాలా రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕