ఆసియా క్రీడల్లో స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్‌లో జోష్న చిన్నప్ప, సెంథిల్ కుమార్ జోడీ కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్స్‌లో హాంగ్‌కాంగ్ జోడీ టాంగ్ మింగ్ హాంగ్, లీ కా యి చేతిలో ఓటమి పాలవడంతో భారత ద్వయం కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ విజయంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది.