స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు

ఏపీలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తును ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం, బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయంపై ఈ ప్రక్రియ ఆధారపడి ఉంది. నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో కొత్త కమిషనర్ ఎంపికకు గవర్నర్‌కు ఫైల్ పంపింది. బీసీ జనాభా లెక్కింపు పూర్తికావస్తుండగా, మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

సంబంధిత పోస్ట్