ఢిల్లీలో అన్‌లైన్‌లో లిక్కర్ బుకింగ్‌కు యాప్

ఢిల్లీలో మద్యం దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (DSIIDC) 'ఢిల్లీ లిక్కర్ బుకింగ్' పేరుతో కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని, QR కోడ్ ద్వారా నేరుగా దుకాణానికి వెళ్లి మద్యం తీసుకోవచ్చు. అయితే, హోమ్ డెలివరీ సౌకర్యం లేదు. 25 ఏళ్లు నిండిన వారు మాత్రమే దీనిని వాడాలి. ప్రస్తుతం 208 దుకాణాల్లో ఈ సదుపాయం ఉంది. స్టాక్ వివరాలు యాప్‌లో తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕