పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?

తలనొప్పి, ఒళ్లు నొప్పులకు పెయిన్ కిల్లర్లు, జలుబు, గొంతునొప్పికి యాంటీబయాటిక్స్ వాడటం అలవాటుగా మారిందని CDSCO తెలిపింది. అయితే ఇలాంటి మందులను అవసరం లేకుండా పదేపదే వాడటం భవిష్యత్తులో తీవ్ర సమస్యలకు దారితీస్తుందని CDSCO హెచ్చరించింది. పెయిన్ కిల్లర్లను విచ్చలవిడిగా వాడటం వల్ల కిడ్నీలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని, యాంటీబయాటిక్స్‌ను అవసరం లేకుండా తీసుకోవడం వల్ల యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ పెరిగే అవకాశం ఉందని సంస్థ స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕