ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్‌లో శ్రీలంకపై 147 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 69 పరుగులకే ఆలౌటైంది. చమరి ఆటపట్టు 29 పరుగులతో శ్రీలంక టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, షఫాలీ వర్మ 2, శ్రీ చరణి 2, శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు తీశారు.
CREDITIS: SONY LIV