ఆసియా పారా గేమ్స్‌ 2026: మోనా అగర్వాల్‌కు స్వర్ణం (VIDEO)

ఆసియా పారా గేమ్స్‌ 2026లో భారత షూటర్లు మోనా అగర్వాల్‌, అవని లేఖరా సత్తా చాటారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో మోనా 250 పాయింట్లతో స్వర్ణ పతకం గెలిచి రికార్డు సృష్టించారు. 249.6 పాయింట్లతో అవని రజతం సాధించారు. దీంతో ఈ పోటీల్లో భారత్‌కు తొలి పతకాలు లభించాయి. క్వాలిఫికేషన్‌లోనూ మోనా 629.1 పాయింట్లతో ఆసియా పారా గేమ్స్‌ రికార్డు నెలకొల్పగా, అవని 626.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు.

సంబంధిత పోస్ట్

✕
✕