ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా

తెలంగాణలో 41 బార్లకు లక్కీ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎక్సైజ్ కమిషనర్ విజేతలను ఎంపిక చేశారు. క్యూర్ పరిధిలోని 14 బార్లకు 4,251 దరఖాస్తులు, మిగిలిన మున్సిపాలిటీల్లోని 27 బార్లకు 4,519 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రా ద్వారా బార్ల కేటాయింపు జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕