సెనెగల్‌పై బెల్జియం విజయం

ఫిఫా ప్రపంచకప్‌లో ఆసక్తికరంగా సాగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో బెల్జియం జట్టు సెనెగల్‌ను 3-2 గోల్స్ తేడాతో ఓడించి ముందంజ వేసింది. పెనాల్టీ షూటౌట్‌లో ఈ కీలక విజయాన్ని బెల్జియం సాధించింది. ఈ మ్యాచ్‌తో ప్రపంచకప్‌లో పోటీలు మరింత రసవత్తరంగా మారాయి.

సంబంధిత పోస్ట్