రూ.1.5 లక్షల్లోపు బెస్ట్ బైక్స్ ఇవే

దీపావళికి రూ.1 లక్ష నుంచి 1.5 లక్షల బడ్జెట్‌లో కొత్త బైక్ కొనాలనుకునే వారికి అనేక అద్భుతమైన బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. యువత, ఆఫీసుకు వెళ్లేవారికి ఇవి గొప్ప ఆప్షన్లు. ఈ జాబితాలో TVS రైడర్ 125 (రూ.80,500), హీరో ఎక్స్ట్రీమ్ 125R (రూ.91,116), బజాజ్ పల్సర్ 150 (రూ.1,05,144), Royal Enfield Hunter 350 (రూ.1.38 లక్షలు), Yamaha FZS Fi V4 (రూ.1.20 లక్షలు) వంటి బైక్‌లు ఉన్నాయి. ఇవి మైలేజ్, ఫీచర్లు, పవర్ పరంగా ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత పోస్ట్