నేటి నుంచి 'భూభారతి' యూజర్‌ ఛార్జీలు అమలు

TG: రాష్ట్రంలో నేటి నుంచి 'భూభారతి' యూజర్‌ ఛార్జీలు అమలు కానున్నాయి. 15 పేజీల లోపు డాక్యుమెంట్స్‌కు రూ.500, అదనపు పేజీలు ఉంటే రూ.1,000 వరకు ఛార్జీ చేయనున్నారు. ఛార్జీలు చెల్లించకపోతే రిజిస్ట్రేషన్ నిలిపివేస్తారు. ఈసీ డౌన్‌లోడ్‌కు రూ.20 నుంచి రూ.100, మ్యుటేషన్ కోసం ఎకరానికి రూ.2,500 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పట్టాదార్ పాస్ పుస్తకానికి రూ.300, నాలా కన్వర్షన్‌కు కనీసం రూ.5,000 ఫీజు ఉండనుంది. మరోవైపు భూముల మార్కెట్ విలువల సవరణపై కసరత్తు జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్