BIG BREAKING: కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం

తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని వేసింది. ధరణి పోర్టల్ పేరు మార్పునకు కేబినెట్ ఆమోదించింది. ధరణి పోర్టల్ పేరు 'భూమాత' పోర్టల్ గా మార్చింది. అలాగే జాబ్ క్యాలెండర్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు గంటన్నర పాటు సమావేశం జరిగింది.

సంబంధిత పోస్ట్