ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ వీడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. ఈమె రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది.