తెలంగాణలో బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై బిగ్ అప్డేట్

తెలంగాణ ప్రభుత్వం ప్యూచర్ సిటీ పరిధిలో బుల్లెట్ రైళ్ల కోసం 500 ఎకరాలను కేటాయించింది. కేంద్రం ప్రతిపాదించిన హైదరాబాద్‑బెంగళూరు, హైదరాబాద్‑చెన్నై, హైదరాబాద్‑పుణె కారిడార్ల నిర్మాణానికి రాష్ట్ర భాగస్వామ్యం అందిస్తోంది. బుల్లెట్ రైళ్లు గంటకు 350 కిమీ వేగంతో ప్రయాణించి, హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరుకు కేవలం 3.5 గంటల్లో చేరనిచ్చేలా డిజైన్ అవుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైలు నిర్మాణానికి లొకేషన్ సర్వే, డీపీఆర్ పనులు రైల్వేశాఖ ప్రారంభిస్తోందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్