బర్డ్‌ప్లూ.. కానూరు‌కు చేరుకున్న ప్రత్యేక బృందం

AP: తూర్పు గోదావరి జిల్లా పెరవల్లి మండలం కానూరు అగ్రహారంలో బర్డ్‌ప్లూ వ్యాధిని నిర్ధారించారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలు కానూరు అగ్రహారంలోని పౌల్ట్రీకి చేరుకున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక బృందం పీవీపీ కిట్లు ధరించి కోళ్లకు అనస్థేషియా ఇచ్చి, అవి చనిపోయాక గుంత తీసి పూడ్చి పెట్టనున్నారు. అగ్రహారానికి 10 కి.మీ. మేర ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్