సర్కారీ బడి పిల్లలకు 'బ్రేక్‌ఫాస్ట్'.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. జున్నా సోలార్, చైన్ ల్యాబ్స్ సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నాయి. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల నిర్మాణానికి రూ.9.17 కోట్ల చెక్కులను సీఎం సమక్షంలో అందించారు. నవంబర్ 30 నాటికి కిచెన్ల నిర్మాణం పూర్తి చేసి, డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕