BREAKING: టెర్రరిజంపై భారత్ సంచలన నిర్ణయం!

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దానిని ఇండియాపై యుద్ధంగానే పరిగణిస్తామని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందుకు తగినట్టుగానే తీవ్ర ప్రతిచర్య ఉంటుందని వెల్లడించాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు రక్షణ శాఖ, విదేశాంగ శాఖ సంయుక్త సమావేశం నిర్వహించనున్నాయి. మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

సంబంధిత పోస్ట్