BREAKING: అకౌంట్లో రూ. లక్ష జమ

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తొలి విడతగా 12 మంది లబ్దిదారులకు ఈ పథకం కింద రూ.లక్ష సాయాన్ని అందించింది. సీఎల్పీ సమావేశానంతరం పలువురు లబ్ధిదారులకు CM రేవంత్ రూ.లక్ష విలువైన చెక్కులు ఇచ్చారు. పథకంలో భాగంగా బేస్‌మెంట్ వరకు ఇళ్లు నిర్మిస్తే రూ.లక్ష గోడలు నిర్మించాక రూ.1.25 లక్షలు, ప్లాబ్ వేశాక రూ.1.75 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష సాయాన్ని సర్కార్ అందించనుంది.

సంబంధిత పోస్ట్