గుజరాత్‌లో వంతెన కూలిన ఘటనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నలుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు విధించింది. వడోదర సమీపంలో వంతెన కూలిన ఘటనలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రాష్ట్ర రోడ్లు, భవనాల విభాగానికి చెందిన నలుగురు ఇంజినీర్లను గుజరాత్‌ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.