బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా (వీడియో)

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, లేబర్ పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్లతో సోమవారం (జూన్ 22) రాజీనామా చేశారు. గత పదేళ్లలో ఇది ఆరో ప్రధాని రాజీనామా. 2024లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన స్టార్మర్, రెండేళ్లలోనే తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ల విజయం, ప్రజాదరణ పడిపోవడం, ఆర్థిక సమస్యలు, సొంత పార్టీ నుంచే ఒత్తిళ్లు ఆయన రాజీనామాకు కారణమయ్యాయి.

సంబంధిత పోస్ట్