బడ్జెట్ 2026.. మధ్యతరగతి, రైతులకు మోదీ సర్కార్ శుభవార్త!

కేంద్ర బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మధ్యతరగతి ప్రజలు, రైతులు, వృద్ధులను లక్ష్యంగా మోదీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించే అవకాశం కనిపిస్తోంది. ఆదాయపు పన్ను పరిమితి పెంపు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పెంపు, రైల్వే రంగంలో కొత్త రైళ్లు, పీఎం సూర్య ఘర్ పథకంలో సబ్సిడీ పెంపు, ఆయుష్మాన్ భారత్ పరిధి తగ్గింపు వంటి ఐదు కీలక రంగాల్లో భారీ మార్పులు ఉండబోతున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్