భారీగా తగ్గిన క్యాన్సర్ మందుల ధరలు

సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం పలు కీలక ఔషధాల ధరలను భారీగా తగ్గించింది. అజాసైటిన్, బెవాసిజాబ్ వంటి ప్రాణ రక్షక మందుల ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ కొత్త ధరలు నవంబర్ 9 నుండి అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, 65 హైకాస్ట్ సింగిల్ సోర్స్ మెడిసిన్ల ధరలలో ఎటువంటి మార్పు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది రోగులకు ఆర్థిక భారం తగ్గనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕