తెలంగాణలో నగరాల అభివృద్ధికి కేంద్రం ఆమోదం.. రూ.873కోట్ల సాయం

అర్బన్‌ ఛాలెంజ్ ఫండ్‌ కింద తెలంగాణలోని ఐదు ప్రధాన నగరాల అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర నేషనల్ అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.3,892.38 కోట్లు కాగా, ఇందులో కేంద్రం రూ.873.49 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనుంది. ముఖ్యంగా గోదావరి తాగునీటి పథకానికి రూ.398.40 కోట్లు, వరంగల్ వరద నివారణకు రూ.366.25 కోట్లు, వరంగల్ కోట కందకం పునరుద్ధరణకు రూ.52.27 కోట్లు, HNK సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (CBD)కి రూ.42.19 కోట్లు, అలంపూర్ టెంపుల్ టౌన్ అభివృద్ధికి రూ.14.38 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్

✕
✕