సంచార్‌ సాథీపై వెనక్కి తగ్గిన కేంద్రం

మొబైల్స్‌లో సంచార్‌ సాథీ యాప్‌ ప్రీఇన్‌స్టాలేషన్‌ను తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విపక్షాల వ్యతిరేకత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ యాప్‌ను ఫోన్లలో ముందే ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ఈ పరిణామంపై మరింత సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్