యూరియా ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం నిర్ణయం

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో యూరియా ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ఆరు కొత్త యూరియా ఉత్పత్తి ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి, ఇందుకోసం రూ. 54 వేల కోట్లను కేటాయించింది. అంతేకాకుండా, అసోంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కూడా మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వీటితో పాటు రూ. 1,141 కోట్లతో పోస్టల్‌ ఆపరేషన్స్‌ స్కీమ్‌, రూ. 1,491 కోట్లతో ఎస్టేట్స్‌ మేనేజ్‌మెంట్‌ స్కీమ్‌ల ఏర్పాటుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.

సంబంధిత పోస్ట్

✕
✕