బ‌తుక‌మ్మ కుంటను సంద‌ర్శించిన కేంద్ర బృందం

HYDలోని అంబ‌ర్‌పేట‌ బ‌తుక‌మ్మ కుంట‌ను కేంద్ర గృహా నిర్మాణ, ప‌ట్ట‌న వ్య‌వ‌హార‌ల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారుల బృందం గురువారం సంద‌ర్శించింది. చెరువు చుట్టూ తిరుగుతూ అభివృద్ధిని ద‌శ‌ల‌వారీ తెలుసుకుంది. చెత్తతో నిండిన ప్రాంతం చెరువులా మారడాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయింది. చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌కు జాతీయ స్థాయిలో బ‌తుక‌మ్మ కుంట ఒక న‌మూనా అవుతుంద‌ని బృంద నాయకుడు పేర్కొన్నారు. హైడ్రా ప‌నితీరును క్షేత్ర‌స్థాయిలో తెలుసుకున్నామ‌ని చెప్పారు.

సంబంధిత పోస్ట్