మే 1వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు!

దేశంలోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు, బుకింగ్ విధానాల్లో మార్పులు రానున్నాయి. సిలిండర్ బుకింగ్ మధ్య కనీసం 25 రోజుల వ్యవధి తప్పనిసరి చేయబడింది. అలాగే, నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని తెలిపితేనే సిలిండర్ డెలివరీ అయ్యేలా ఓటీపీ ఆధారిత డెలివరీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయనున్నారు. అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గుల కారణంగా డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మార్పులు సంభవించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్