ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల యూనిఫామ్స్‌లో మార్పులు

TG: స్కూల్ విద్యార్థుల యూనిఫామ్స్‌లో రేవంత్ సర్కార్ మార్పులు చేసింది. ఇదివరకు మెరూన్, రెడ్&యాష్ ఉండగా.. తాజాగా కలర్స్, డిజైన్‌లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అబ్బాయిల షర్టులు, అమ్మాయిల టాప్స్ లైట్ బ్లూ కలర్‌లో ఉంటాయి. అబ్బాయిల ప్యాంట్లు, బాలికల బాటమ్స్ ముదురు నీలం కలర్‌లో ఉండనున్నాయి. ఇక 6, 7 తరగతుల అబ్బాయిలకూ ప్యాంట్లు తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్