హైదరాబాద్ మెట్రో రూట్ మ్యాప్‌లో మార్పులు

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, కేవలం ప్రయాణికుల సాంద్రత ఆధారంగా పాత రూట్లను మార్చినట్లు అంతర్గత నివేదికలు వెల్లడిస్తున్నాయి. విమానాశ్రయ మార్గంలో కొన్ని స్టేషన్లను తగ్గించి, ఐటీ కారిడార్ వెలుపల ఉన్న ఫ్యూచర్ సిటీ వైపు మళ్లించే ప్రణాళిక సిద్ధమైంది. ఈ సమాచారం బయటకు రాకముందే, అక్కడ భూముల లావాదేవీలను నిరోధించడానికి ప్రభుత్వం రహస్యంగా రిస్ట్రిక్టెడ్ జోన్ జీవోలను సిద్ధం చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్