రేపటి నుంచి ఆటో-పే లావాదేవీలలో మార్పులు

ఆటో-పే లావాదేవీలలో ఆగస్టు 1 కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. SIP, OTT సబ్‌స్క్రిప్షన్ వంటి ఆటో-డెబిట్ చెల్లింపులను ఇప్పటి నుంచి పీక్ అవర్స్ కాని సమయాల్లో మాత్రమే రీసెట్ చేయవచ్చు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు పీక్ అవర్స్ అమలు అవుతాయి. దీని వల్ల బ్యాంకు సర్వర్ పనితీరు మెరుగవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్