96% గ్రామాల్లో ప్రశాంతంగా గ్రామసభలు: మంత్రి సీతక్క

ప్రజా ప్రభుత్వంలో గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి సీతక్క తెలిపారు. గతంలో ఫామ్‌హౌస్‌లో కూర్చుని లబ్ధిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేశారని విమర్శించారు. 'మంగళవారం మొత్తం 3,410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయి. 96% గ్రామాల్లో ప్రశాంతంగా గ్రామసభలు జరిగాయి. 4% గ్రామసభల్లోనే గొడవలు జరిగాయి. అది కూడా BRS వాళ్ళు చేశారు. గ్రామసభల్లోనే పథకాలకు అర్హులుగా గుర్తిస్తున్నాం. గతంలో ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్లకే పథకాలు అందాయి' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్