ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

AP: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదంపై శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయనకు సీఎస్, ఇతర అధికారులు దుర్ఘటన వివరాలు తెలియజేశారు. వివిధ శాఖల అధికారులను సహాయ చర్యల్లో పాల్గొనాలని సీఎస్‌ను చంద్రబాబు ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల సంఖ్య పెరగకుండా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్