సీఎం రేవంత్‌కి 'ఆర్యదాన్‌ ముహ్మమద్‌' బెస్ట్ పబ్లిక్‌ సర్వెంట్‌-2026 అవార్డు

కేరళలోని నిలంబూరులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 'ఆర్యదాన్ ముహ్మమద్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026' అవార్డును ప్రదానం చేశారు. రైతు, బీసీ, ప్రజా సంక్షేమ పాలనకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఈ అవార్డు ముఖ్యమంత్రి పాలనా దక్షతకు, ప్రజల సంక్షేమానికి ఆయన చేస్తున్న కృషికి నిదర్శనంగా నిలుస్తుంది.

సంబంధిత పోస్ట్

✕
✕