రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్

TG: నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. రాజ్ భవన్ రోడ్డులో సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలంతా రోడ్డుపై బైఠాయించారు. కాగా పోలీసులు వీళ్లను అక్కడి నుంచి కదలకుండా భారీకెడ్లు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్