కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ.. కేంద్రం కీలక నిర్ణయం

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా మరో హామీని నెరవేర్చింది. ఖాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకే ఖాజీపేటలో ఉన్న ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ను రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్