జమ్మూలో కాంగ్రెస్.. హర్యానాలో బీజేపీ ఆధిక్యం

హర్యానాలో ఓట్ల లెక్కింపులో మొదట వెనుకంజలో ఉన్న బీజేపీ ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చింది. ప్రస్తుతానికి బీజేపీ 48, కాంగ్రెస్ 35, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు జమ్మూకాశ్మీర్ లో మాత్రం కాంగ్రెస్, ఎన్సీ కూటమి ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ కూటమి 48, బీజేపీ 28, పీడీపీ 4, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్